మన గ్రామం - మన ఆరోగ్యం కార్యక్రమంలో భాగంగా కడెం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 28-07-2026 మంగళవారం రోజున ప్రముఖ ప్రసూతి, పిల్లల వైద్య నిపుణులు అందుబాటులో ఉంటారు. కడెం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శివకుమార్ సార్‌తో ఏర్పాట్లపై చర్చించారు.
కడెం ప్రభుత్వ ఆసుపత్రిలో రేపు ప్రముఖ వైద్యుల ఆరోగ్య శిబిరం
Share:

సారాంశం